5/5 Kiran V. 5 years ago on Google
(Translated
by
Google)
"Cinema
Tree":
West
Godavari
District
In
the
village
of
Kumaradevam
near
Thallapudi
in
the
Kovvur
zone,
this
sleeping
gunner
tree
was
planted
on
the
banks
of
the
Godarithalli
by
the
great
grandfather
Singaluri.
The
granddaughters
of
Padipantalu,
Devata,
Vamsavriksham,
Bobbiliraja,
Himmatwala
and
Sitaramayyagari
have
shot
a
total
of
one
hundred
and
eight
films
under
it.
There
is
also
the
sentiment
of
flour.
If
the
director
is
Vamsi
then
this
tree
Without
making
a
movie.
Raghavendra
Rao
,
Dasari,
Jandhyala,
these
are
all
great
directors
Those
who
wander
around
this
tree.
145
year
old
movie
tree
*
Filming
of
108
movies
at
this
tree
*
Shooting
of
18
films
under
the
direction
of
Vamsi
Weeds
in
1974
The
pivotless
cart
in
the
picture
is
Ishwar's
cart
..The
reign
of
this
tree
which
started
from
the
song
...
Sita
Ramayana
By
the
time
Gary's
granddaughter
...,
erupted
in
Godavari
Songs
like
Godavari
...
something
like
this
Hundreds
of
songs
to
say
the
least
...
crowds
Gundel
is
still
solid
...
now
Dunna
directors
craze
abroad
This
tree
has
been
completely
abandoned..again
our
Vamsi
Garu
movie
Can't
sweeten
..
The
former
glory
of
this
tree
Can't
bring
...
with
a
thousand
eyes
Looking
forward
to
...
(Original)
"సినిమాచెట్టు":
పశ్చిమ
గోదావరి
జిల్లా
కొవ్వూరు
మండలం
తాళ్ళపూడి
దగ్గర్లోని
కుమారదేవం
గ్రామంలో
ఈ
నిద్ర
గన్నేరుచెట్టును
గోదారితల్లి
ఒడ్డున
నాటారు
మహానుభావుడు
సింగలూరి
తాతబ్బాయి
గారు.ఎన్నో
వరదల్నీ
తుఫాన్లనీ,తట్టుకుంటా
తరతరాల్ని
చూసుకుంటా
పెరిగి
మహా
వృక్షమైన
దీన్ని
పేరు
కూడా
మర్చిపోయి
అని
పిలుస్తారిక్కడి
జనాలు.
దీనికింద
పాడిపంటలు
,దేవత
,వంశవృక్షం,బొబ్బిలిరాజా,హిమ్మత్
వాలా,సీతారామయ్యగారి
మనవరాలు
ఇలా
లెక్కెట్టు
కుంటా
పొతే
మొత్తం
నూటెనిమిది
సినిమాల
షూటింగ్
జరిగింది
.కెమేరా
తీసుకొచ్చి
దీని
కింద
పెడితే
ఫ్రేము
దానంతటదే
వచ్చేస్తుంది
.అంత
మహత్యం
ఈ
చెట్టుది
.ఇంకో
విషయం
.ఈ
చెట్టు
కింద
ఒక్క
షాట్
తీస్తే
చాలు
సిన్మా
సూపర్
హిట్టు
అన్న
సెంటిమెంటు
కూడా
వుంది
.
దర్శకుడు
వంశీ
ఐతే
ఈ
చెట్టు
లేకుండా
సినిమా
తీయరు
.
రాఘవేంద్రరావు
,దాసరి,జంధ్యాల,ఇవివి..ఇలా
గొప్ప
డైరెక్టర్లందరూ
ఈ
చెట్టు
చుట్టూ
తిరిగినవారే.
145
ఏళ్లనాటి
సినిమా
చెట్టు
*ఈ
చెట్టు
వద్ద
108
సినిమాల
చిత్రీకరణ
*వంశీ
దర్శకత్వంలో
18
చిత్రాల
షూటింగ్
1974
లో
వచ్చిన
పాడిపంటలు
చిత్రంలో
ఇరుసులేని
బండి
ఈశ్వరుని
బండి
..పాటనుండి
మొదలైన
ఈ
చెట్టు
ప్రస్థానం
...సీతా
రామయ్య
గారి
మనవరాలు
లో
సమయానికి...,గోదావరి
లో
ఉప్పొంగేలే
గోదావరి...లాంటి
పాటలు
...ఇలా
ఒకటేమిటి
చెప్పుకుంటూపోతే
వందలాది
పాటలు...
జనాల
గుండెల్లో
ఇప్పటికీ
పదిలంగా
ఉన్నాయి...ఇప్పు
డున్న
దర్శకులు
విదేశాలపై
మోజు
పెంచుకుని
ఈ
చెట్టు
పూర్తిగా
వదిలేసారు..మళ్లీ
మా
వంశీ
గారు
సినిమా
తియ్యకపోతారా
..
ఈ
చెట్టు
కు
పూర్వ
వైభవం
తీసుకురాకపోతారా...అని
వేయి
కళ్ల
తో
ఎదురుచూస్తూ...
4 people found this review helpful 👍